India-Australia series- Team Australia practice ahead of match against India <br />వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టును సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు తమ సన్నాహాలను ప్రారంభించనుంది. ఇక్కడికి రాకముందు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడి వచ్చింది ఆసీస్.. భారత్‌తో జరిగిన 2 వన్డేల్లోనూ ఓటమిని చవి చూసిన ఆసిస్ రేపు జరుగబోయే మ్యాచ్ లో కసి తీర్చుకోవాలని చూస్తుంది. అందుకోసం ప్రాక్టీస్ మ్యాచ్‌ను సీరియస్ గా తీసుకుని తెగ కుస్తీలు పడుతుంది.
